ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇళ్ళు లేని పేదల పోరాటం

1 గంట క్రితం

The struggle of the homeless poor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేస్తూ .... ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళ స్థలాలుగా డిస్నీల్యాండ్ 57 ఎకరాలు, రైల్వే స్థలం 20 ఎకరాలు, చెత్త ఫ్యాక్టరీ స్థలం, జి+3 ఇళ్ళు కార్పొరేషన్ ఎన్నికల ముందే ఇవ్వాలని కోరుతూ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు నాయకత్వం వహించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్