న్యూఢిల్లీ : కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం నిరసనలపై నిరంకుశధోరణిని ప్రదర్శిస్తోందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిజెపి నేతల అరెస్టును ఖండిస్తూ ఎక్స్ వేదికగా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అరెస్టులు " ప్రభుత్వంలో తీవ్ర స్థాయి భయానికి" నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, ఎన్నికల్లో "ఓట్ల దొంగతనం" ద్వారా విజయం సాధించారని ఆయన విమర్శించారు. ఎన్నికల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని కూడా మండిపడ్డారు.
నిరసనలపై నిరంకుశ ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్రం : కేజ్రీవాల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 01:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)