సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మణిపూర్‌లో మళ్లీ కాల్పులు .. యువకుడు మృతి

48 నిమిషాల క్రితం

Manipur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంఫాల్ : మణిపూర్‌లో మళ్లీ కాల్పులు చెలరేగాయి. తమంగ్‌లాండ్‌ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదుల కాల్పుల్లో 17ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌.కె.విఫెన్‌బో అనే నాగా యువకుడు అప్పర్‌న్కో నుండి టమేయి పట్టణానికి వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. సోమవారం ఉదయం 10.30గంటలకు ఈ దాడి జరిగింది. రహదారి పక్కన పడి ఉన్న అతని మృతదేహాన్ని నాగా వాలంటీర్లు గుర్తించారని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్