గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎయిర్‌టెల్ లాభాల్లో 24 శాతం వృద్ధి

2 గంటల క్రితం

airtel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఆర్థిక సంవత్సరం 2026–27 రెండో త్రైమాసికంలో రూ.10,710 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 24 శాతం పెరిగింది. కార్యకలాపాల ఆదాయం 16.7 శాతం వృద్ధితో రూ.60,877.5 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ఎఆర్‌‌పియు) రూ.256 నుంచి రూ.271కి పెరిగింది. దీంతో మొబైల్ సేవల ఆదాయంలో 10.1 శాతం వృద్ధి నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్