హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) 555 రోజుల ప్రత్యేక ఎఫ్‌డి పథకంపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. నవంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన సవరణతో సాధారణ ఖాతాదారులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ లభించనుంది. ఇతర కాలపరిమితుల డిపాజిట్లపై 3.5 నుంచి 6.85 శాతం వరకు వడ్డీ అందిస్తోన్నట్లు తెలిపింది.
Print Editionబిఒబి ఎఫ్‌డిపై 7.45 శాతం వడ్డీ
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 08:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)