ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'కళ్యాణపులోవ'ను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని పాదయాత్ర

4 రోజుల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రావకతం: కళ్యాణపులోవ రిజర్వాయర్ పరివాహ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోంపురం బంధ నుండి జీడిగున్నావా మీదుగా కళ్యాణ్ లవర్ రిజర్వాయర్ వరకు 4 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రావికతం మండలం కళ్యాణపులవ రిజర్వాయర్ పరిధిలో4.484 ఎకరాల ఆయికట్టు కలిగి ఉన్నది. ఈ రిజర్వాయర్ పై 15 వేల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. కల్యాణంలో రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో గ్రానైట్ అనుమతులు ఇచ్చారు. గిరిజన సంఘాలు ఆందోళన చెడుతో గతంలో నిలుపుదల చేశారు. నేడు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రానైట్ క్వారీలు పనులు ప్రారంభించేందుకు పాములు కలుపుతున్నారు. దీనివల్ల ఆదివాసి గిరిజన ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ఫారెస్ట్ భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ భూములు కొనుగోలు చేసి వారు ఉండే ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు. ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తక్షణమే కళ్యాణపుల రిజర్వేద పరివాహ ప్రాంతంలో నోన్ మైనింగ్ జోన్ గా ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు కే గోవిందరావు. గమ్మిల వాసు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్