ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో కేజీబీలో ఉపాధ్యాయులు అక్కడ పని చేసే సిబ్బంది తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు రాత్రి సమయంలో దగ్గరుండి విద్యార్థులను చూసుకోవలసిన ఉపాధ్యాయులు తమకు ఇష్టం వచ్చినపుడు వచ్చి వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా పాఠశాలకు సత్యసాయి నీరు లేకపోతే తీవ్ర నీటి సమస్య తగిలితే ఒక అవకాశం ఉందని అయితే అక్కడున్న టీచర్లు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదా లేదని పది రోజుల క్రితం సత్య సాయి వర్కర్లు సమ్మేళ ఉన్నప్పుడు విద్యార్థులకు నీళ్లు లేక చాలా బాత్రూం వెళ్లాలన్న టాయిలెట్ కి వెళ్ళాలి అన్న ఇబ్బందులకు గురయ్యారని విద్యార్థులు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు కేజీబీ పాఠశాలపై దృష్టి సారించి విద్యార్థులు పాఠశాలలో సమస్యలు తలెత్తుకుండా చూడాలని విద్యార్థులు వాపోతున్నారు
ఆత్మకూరు కేజీబీలో ఇష్ట రాజ్యాంగ టీచర్లు సిబ్బంది తీరు
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)