మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కర్నాటకలో మంత్రి లోకేష్ పర్యటన

25 ఆగస్టు, 2026

Minister Lokesh's tour in Karnataka
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాయదుర్గం (అనంతపురం) : కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం కుడితినిలో మంత్రి నారా లోకేష్‌ మంగళవారం పర్యటిస్తున్నారు. అక్కడి స్థానిక తెలుగు ప్రజానీకం, యువత, టిడిపి అభిమానులు కలిసి మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మంత్రి లోకేష్‌ను భారీ గజమాలతో సత్కరించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిన యువత సంబరాలు జరిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగించారు.

Minister Lokesh's tour in Karnataka

Minister Lokesh's tour in Karnataka


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్