సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై లక్ష్మణరావు

52 నిమిషాల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆత్మకూరు: నిబంధనలను అతిక్రమిస్తే ఖఠిన చర్యలు తప్పవని ఎస్ఐ లక్ష్మణరావు హెచ్చరించారు సోమవారం సాయంత్రం మండల పరిధిలో కళ్యాణ్ దుర్గం అనంతపురం వైహైవే పైన టు వీలర్ నడుపుతున్న వారికి హెల్మెట్ తప్పనిసరి ధరించుకోవాలి. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎవరైనా నిబంధనలను అతిక్రమించిన అతివేగంగా వాహనాలు నడిపిన లైసెన్స్ లేకుండా ఆటోలు, ట్రాక్టర్లు నడిపిన ఓవర్ లోడ్ తో వెళ్లిన కఠిన చర్యలు తప్పవని ప్రతి ఒక్క డ్రైవరు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ వారు కూడా సంక్షేమంగా ఇంటికి చేరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ చి బ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్