బాపట్ల : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం బాపట్ల జిల్లా కేంద్రం లో నూతనంగా ఏర్పాటు జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఇంచార్జి డి ఆర్ ఓ.లవన్న,ఆర్డీఓ.ఏ.హరి కుమార్,జడ్పీ డిప్యూటీ సి ఈ ఓ.కృష్ణ, డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు,డిఆర్డీఏ,మెప్మా,డ్వామా,ఏ పి యం ఐ పి పి డి లు బి.సింగయ్య, ఆనంద సత్య పాల్,విజయలక్ష్మి, నీలిమ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నూతన జడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)