మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావూరి

12 గంటల క్రితం

yaddanapudi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యద్దనపూడి : యద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన దుడ్డు సుబ్బారావు – భూలక్ష్మి దంపతుల కుమార్తె స్వరూప వివాహ వేడుకకు హాజరైన వధూవరులను యద్దనపూడి వై.సి.పి పార్టీ మండల కన్వీనర్ రావూరి వేణు బాబు ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ తో పాటు మండల మహిళా అధ్యక్షురాలు ధూళిపాళ్ళ శివమ్మ, యద్దనపూడి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ధూళిపాళ్ల శివమ్మ – సాయిబాబు దంపతులు, గన్నవరం గ్రామ అధ్యక్షులు ఆరే హరిబాబు రెడ్డి, యద్దనపూడి గ్రామ అధ్యక్షులు నల్లపనేని లక్ష్మయ్య, షేక్ బుడే, నల్లపనేని వీరేంద్ర, నల్లపనేని వేణు, బొబ్బేపల్లి శ్రీకాంత్, జాన్ వెస్లీ, శరత్, బొందు జయప్రకాష్, కవల అఖిల్, నలమాల ఆశీర్వాదం, పాముల పెద్దన్న, అన్నమనేడి నాగేంద్ర, తిరునవల్లి వెంకట రంగ ప్రసాద్, కోడె చిన్న ఆంజనేయులు, పులి శ్రీను, పాలపోగు సుబ్బారావు, పల్లెపోగు నాగేశ్వరరావు, పల్లెపోగు ప్రకాశం, కాకాణి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్