శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుటిఎఫ్ నిజాంపట్నం మండల నూతన కార్యవర్గ ఎన్నిక

18 నవంబర్, 2026

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నిజాంపట్నం: ఉపాధ్యాయుల సంక్షేమానికి యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని యుటిఎఫ్ బాపట్ల జిల్లా సహాధ్యక్షులు ఎంవి బి సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం నాడు యుటిఎఫ్ నిజాంపట్నం మండల కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగినది. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా ఎంఈబి సుబ్రహ్మణ్యం ఎన్నికల పరిశీలకలుగా ఈ శాంతారావు వ్యవహరించగా, యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య ఈ కార్యక్రమంలో ముఖ్య ఈ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు డి హరిబాబు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్