ప్రజాశక్తి - కార్వేటినగరం : స్థానిక మండల వనరుల కేంద్రం వద్ద రాష్ట్ర ఎస్ టి యు అనుభవజ్ఞులైన నిపుణులచే రూపొందించబడిన ఎస్‌టియు టెట్ మెటీరియల్‌ను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు 1&2 విజయ్ కుమార్, మనోజ్ కుమార్‌లు ఆవిష్కరించారు. అనంతరం కార్వేటినగరం ఎస్‌టియు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి తన్నీరు యువరాజు, జిల్లా సహాధ్యక్షులు ఆటు కారు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర రాజు, మండల అధ్యక్షులు శివశంకర్, ప్రధాన కార్యదర్శి సురేష్, మురుగేశం,శివాజీ, యుగంధర్ ,గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టియు ఆధ్వర్యంలో ఉచితంగా టెట్ మెటీరియల్ పంపిణి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)