వెదురుకుప్పం (చిత్తూరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డా.వి.యం.థామస్ ఆదేశాల మేరకు వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం గ్రామంలో పి.దేశముని కి డయాలసిస్ కొత్త పెన్షన్ 10.000 రూపాయలను మంగళవారం అందజేశారు. వెదురుకుప్పం టిడిపి నేత మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి చేతుల మీదుగా పింఛన్ ను అందించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్య నిర్వహక కార్యదర్శి చంగల్రాయిరెడ్డి, బిల్డర్ మధుసూదన్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ వర ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి కోదండరెడ్డి సచివాలయ సిబ్బంది నిత్య, కావ్య, తదితరులు పాల్గొన్నారు.
డయాలసిస్ కొత్త పెన్షన్ పంపిణీ చేసిన టిడిపి నేత మోహన్ మురళి
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)