మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చాగల్లు విద్యార్థులు..

3 రోజుల క్రితం

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చాగల్లు విద్యార్థులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - చాగల్లు : గత నెల పెదవేగిలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల ఎంపికల్లో చాగల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, పీడీ జె.విజయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 21 నుంచి 23 వరకు నంధ్యాలలో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన వద్యార్థులను, శిక్షణ ఇచ్చిన జుట్ట గణేష్ ను హెచ్ఎం ఎస్.వాసవి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్