ప్రజాశక్తి - గోకవరం : గోకవరం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ యాజమాన్యం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. రంప ఎర్రంపాలెం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికల్లో స్కూల్ చైర్మన్ గా నవనాసి వీర వెంకట సత్యనారాయణ, వైఎస్ చైర్మన్ గా నక్కా పావనిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయం సాధించిన అందరిని గ్రామ పెద్దలు, నాయకులు,హెచ్.ఎం.ఎం.ఈ. ఓ.లు ఉపాద్యాయులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
గోకవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్.ఎం.సి ఎన్నికలు ఏకగ్రీవం
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)