శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పుష్కర ఘాట్ల రోడ్లకు శంకుస్థాపన

1 గంట క్రితం

పుష్కర ఘాట్ల రోడ్లకు శంకుస్థాపన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పెరవలి

మండలంలోని తీపర్రు, మల్లేశ్వరం గ్రామాల్లో పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారుల్లో నిర్మించే సిసి రో్డ్ల నిర్మాణాలకు కూటమి పార్టీల నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. తీపర్రు గ్రామంలో సుమారు రూ.90 లక్షలతోనూ, మల్లేశ్వరం గ్రామం గోదావరి పుష్కర ఘాట్ వరకు రూ.98 లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు మాజీ ఎంపిపి కోటిపల్లి మురళీకృష్ణ, నాయకులు పత్తిపాటి ప్రసాద్ కుమార్, మొగల్లపు సీతారాం, సింహాద్రి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సూర్యనారాయణ, మేడిచర్ల భాస్కర శివకుమార్, కోటిపల్లి సాంబమూర్తి, వెంకటరామయ్య

నందమూరి నారాయణరావు, కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్