మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వినియోగదారుల నమ్మకంతోనే వ్యాపార అభివృద్ధి

16 నవంబర్, 2026

వినియోగదారుల నమ్మకంతోనే వ్యాపార అభివృద్ధి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తాళ్లపూడి : ​ఏ వ్యాపార సంస్థ యాజమాన్యమైన వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ కొనుగోలుదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతోనే ఆ వ్యాపార సంస్థ అభివృద్ధి చెందుతాయని ఎంఎల్ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లపూడి బస్టాండ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర షాపింగ్ మాల్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం శాసనసభ్యులను పుష్పగుచ్చంతో స్వాగతం పలికి మేమేంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు నామన పరమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్