చాగల్లు: స్థానిక శాఖా గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ విజయలక్ష్మి, సరోజ, గంగారత్నం, పద్మజ, కమిటీ అధ్యక్షులు తాళ్లూరి రామారావు, గ్రంథపాలకురాలు సిహెచ్.వెంకట జయలక్ష్మి తెలిపారు.









కామెంట్‌లు (0)