శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కష్టజీవుల సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

29 అక్టోబర్, 2026

Elect the CPM candidates who fight for the issues of the working people.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : కర్షకలు శ్రామికుల కష్టజీవులు సమస్యల పరిష్కరానికి కృషి చేసే సిపిఎం కు ఓట్లు వేసి గెలిపిచాలని సిపిఎం సత్తెనపల్లి మండల జెడ్పీటీసి అభ్యర్ది పెండ్యాల ఉమామహేశ్వరావు విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ళ, వెన్నాదేవి గ్రామాల్లో గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటిటికి తిరిగి నమూనా బ్యాలెట్ కరపత్రాన్ని పంచుతూ ప్రచారం నిర్వహించారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలను ఓటర్లను అభ్యర్దించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్