ప్రజాశక్తి- తెనాలి రూరల్ (గుంటూరు) : తెనాలి మండలం గుడివాడ గ్రామంలో వర్షాలకు పాత ప్రహరీ గోడ కూలి 11 ఏళ్ల బాలుడు దేవాన్ష్ వెంకట్ మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతి చెందడం పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ గ్రామానికి చేరుకున్న మంత్రి బాలుడి మృతదేహానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
బాలుడి కుటుంబానికి మంత్రి మనోహర్ పరామర్శ
29 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)