బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హిందూ కాలేజి అధ్యాపకురాలు అరుణకి డాక్టరేట్

1 గంట క్రితం

హిందూ కాలేజి అధ్యాపకురాలు అరుణకి డాక్టరేట్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు

స్థానిక హిందూ కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌‌గా పని చేస్తున్న చిలక అరుణకు  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  డాక్టరేట్ ప్రదానం చేసింది.  యూనివర్సిటీ ఆంగ్లవిభాగం ప్రొఫెసర్, పూర్వ ఉపకులపతి  పి. రాజశేఖర్  నేతృత్వంలో  ‘ఇండీజినియస్ ఫెమినిజం అండ్ పాలిటిక్స్ ఆఫ్  జానర్ ఇన్ ద  ఫిక్షన్  ఆఫ్ అనిత  హెస్’  అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వేణుగోపాల్, ఆంగ్ల శాఖ సీనియర్ అధ్యాపకులు డాక్టర్ బాలశౌరి,  సుదర్శన్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ వి.బ్యూలారాణి తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్