శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

13న మోదుకూరి జాన్సన్ విగ్రహావిష్కరణ

1 గంట క్రితం

13న మోదుకూరి జాన్సన్ విగ్రహావిష్కరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తెనాలి

ప్రముఖ సినీ రచయిత, అగ్నికవి మోదుకూరి జాన్సన్ కాంస్య విగ్రహావిష్కరణ ఈనెల 13న నిర్వహించనున్నట్లు ఫోర్ రన్నర్స్ మోదుకూరి జాన్సన్ అడ్మైరర్స్ శనివారం తెలిపారు. తెనాలి బండ్‌‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరవుతారన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్