శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కలలను పట్టుదలతో సాధించాలి

27 జులై, 2026

apj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట : యువత కలలు కనాలని, ఆ కలలను పట్టుదలతో సాధించాలని అప్పుడే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల కర్పాండెంట్ ఒమ్మి రఘురామ్ అన్నారు. సోమవారం విద్యా సంస్థల ప్రాంగణంలో భారతరత్న ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను నిర్వహించి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కలాం సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం ప్రతి భారతీయ యువకుడికి స్ఫూర్తిదాయకమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్