కాకినాడ : వైసిపి సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. యనమల కృష్ణుడు తన అనుచరులతో కలిసి శుక్రవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను కలిశారు. కృష్ణుడు తో పాటు తన అనుచరులకు పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీలో చేరిన యనమల కృష్ణుడు
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)