గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ముద్రగడకు వైసిపి నాయకుల పరామర్శ

26 జూన్, 2026

YCP leaders call on Mudragada to offer condolences/support
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ) : హైదరాబాదులో సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వైసీపీ పిఎసి నాయకులు ముద్రగడ పద్మనాభం ను శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ ప్రతిపక్ష నేతబొత్స సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలుతోట త్రిమూర్తులు, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు, తదితర నాయకులు పరామర్శించారు. వారంతా ఇప్పటికే హైదరాబాద్ కు తరలి వెళ్లారు. గురువారం వైసిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ముద్రగడను పరామర్శించారు. గిరిబాబుకు ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్