శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ

1 గంట క్రితం

books distribution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అయినవిల్లి (కోనసీమ) : అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేరేడుమిల్లి సత్యనారాయణ సౌజన్యంతో 5000 రూపాయల విలువగల నోట్ పుస్తకాలు, పెన్నులు ,పెన్సిల్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా దాతను పాఠశాల కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు అరవ శ్రీనివాసరావు ,తోపెల్ల శ్రీనివాసరావు గుబ్బల సాయి శ్రీనివాస్ , సలాది పుల్లయ నాయుడు, వీధి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్