శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీబాలబాలాజీస్వామి శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్ కు 2.50లక్షలు విరాళం

1 గంట క్రితం

Donation of ₹2.50 lakhs to Sri Bala Balaji Swamy Shashwata Nityannadana Trust.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 02:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మామిడికుదురు (కోనసీమ) : అప్పనపల్లి వాస్తవ్యులు పిచ్చిక విజయ జగదీశ్వర కుమార్, ఉమామహేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు కలిసి శ్రీ బాల బాలాజీ స్వామి వారిని దర్శించి శనివారం స్వామివారి శాశ్వత నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ కు రూ 2,50,001లు విరాళముగా సమర్పించారని ఆలయ సహాయ కమిషనర్ ఎం రాంబాబు రెడ్డి తెలిపారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేయగా, దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు రెడ్డి శ్రీ స్వామివారి చిత్రపటము, ప్రసాదములు అందజేసినారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్