ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని నాగుల చెరువు గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి రాష్ట్ర బీసీ ఎంప్లాయిస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం, మంగాదేవి దంపతుల కుమార్తె, అల్లుడు అమెరికా వాస్తవ్యులు కాకి గౌతమ్, పావనీసుధా దంపతులు రూ.50 వేల విలువైన బంగారు బొట్టును మహర్నవమి సందర్భంగా సోమవారం అందజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు అమ్మవారికి బంగారుబొట్టును అలంకరించారు.
కనకదుర్గమ్మవారికి రూ.50 వేల విలువైన బంగారు బొట్టు అందజేత
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)