ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు

17 గంటల క్రితం

Tributes to Jyotirao Phule
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మామిడికుదురు బాలుర వసతి గృహ ప్రాంగణంలో మూల నివాసీ ల ఆధ్వర్యంలో శనివారం పూలే విగ్రహానికి పూలమాలలు వేచి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి,మహిళా విద్యాభివృద్ధికి,పూలే తన జీవితాన్ని అంకితం చేశారని బి సి,దళిత సంఘాల నేతలు బొక్క వెంకటేశ్వరరావు, నూటుకుర్తి సత్యనారాయణ లు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్