సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10వ రోజుకు విఆర్‌ఎల నిరసన

2 రోజుల క్రితం

ఆలమూరు విఆర్ఎలు image 1

ఆలమూరులో అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేస్తున్న విఆర్ఎలు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆలమూరు: మండల విఆర్ఎల సంఘం ఆధ్వర్యంలో తమ కనీస సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ సమ్మెలో భాగంగా 10వ రోజు శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల విఆర్ఎల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాతపూడి ఇసాక్, భువనగిరి ఏసు, కార్యదర్శి కాంతేటి శివరామారావు లు మాట్లాడుతూ తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సలహాదారు గూనపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి కుందేటి శ్రీను, సభ్యులు సిద్దిల చంటిబాబు, తదితర విఆర్ఎలు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్