శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేషన్ బియ్యం అక్రమ రవాణా ....

6 రోజుల క్రితం

Illegal transport of ration rice
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నందిగాను (ఎన్టిఆర్) : నందిగామ రేషన్ షాపుల నుండి రేషన్ బియ్యం బస్తాలు 26 కేజీ ల ప్లాస్టిక్ సంచులలో నింపి స్కూటిలతో అక్రమ రవాణా చేస్తుండటం పలువురి కంటపడింది. ఒక స్కూటీ లో బియ్యం రవాణా చేస్తుంటే కంటబడటంతో అక్రమ రవాణా వ్యాపారిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానం చెబుతున్నారని స్థానికులు తెలిపారు. రేషన్ బియ్యం కార్డుదారులకు పంపిణీ చేయకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి బియ్యాన్ని స్కూటీ ద్వారా ఒకచోట దింపి ఎక్కడనుండి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనీ, దీనిపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ నిఘా వేసి వాహనాలను బియ్యాన్ని సీజ్ చేయాలని నందిగాను ప్రజలు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్