ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

21 గంటల క్రితం

సత్తెనపల్లి రూరల్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సత్తెనపల్లి (పల్నాడు) : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్‌ పేపర్లను తనిఖీ చేసి, పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్