శింగరాయకొండ (ప్రకాశం) : తౌషిక్ తల్లి మౌలాబి శింగరాయకొండలో చైతన్య నవోదయ స్కూల్ ముందు చేస్తున్న న్యాయపోరాటం ఆదివారంతో 5వ రోజుకు చేరింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్ ను వెంటనే మూసివేసి విద్యార్థుల ప్రాణాలు రక్షించాలని ఆమె డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
5వ రోజు - స్కూలు ముందు తౌషిక్ తల్లి మౌలాబి న్యాయపోరాటం
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)