ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు నగరంలోని రామనగర్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన నరసింహారావు అనే వృద్ధుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే నీరు అందించారు. అదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పందించి, వృద్ధుడిని ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలింగ్ కేంద్రంలో అస్వస్థతకు గురైన వృద్ధుడు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)