సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వేలాన్ని బహిష్కరించిన పొగాకు రైతులు

12 ఆగస్టు, 2026

Tobacco farmers boycott auction.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పొదిలి (ప్రకాశం) : పొదిలి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర విషయంలో వ్యాపారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా .... బుధవారం రైతులు వేలాన్ని బహిష్కరించారు. సమాచారం తెలుసుకున్న పొదిలి పోలీసులు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో వ్యాపారస్తులతో మాట్లాడి తిరిగి వేలాన్ని ప్రారంభింపచేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్