ప్రజాశక్తి - కవిటి (శ్రీకాకుళం) : అర్నబ్ తుఫాన్ అన్నదాతను నిలువునా ముంచింది. పొట్ట దశలో ఉన్న పంట పొలాలు నీటిలో ఉన్నాయి. దీనికి తోడు అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కూడా వర్షం పడటంతో పూర్తిగా పంట నీటి పాలైంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ చొరవతో పుక్కలపాలెంలో పొగరు తీసే పనులు ప్రారంభించారు.
పంట నీటిపాలయ్యె - అన్నదాత నిలువునా మునిగె
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)