శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలి

1 గంట క్రితం

స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీకాకుళం సిటీ : మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా మున్సిపల్ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహంతో పాటు, దేశాల్ల వీధిలో ఉన్న బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే గొండు శంకర్ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్