మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిక్కోలు వాడుక నుడులు పుస్తకావిష్కరణ

4 గంటల క్రితం

సిక్కోలు వాడుక నుడులు పుస్తకావిష్కరణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- అరసవల్లి

ఉపనిషన్ మందిరంలో డా.సనపల నారాయణమూర్తి రచించిన 'సిక్కోలు వాడుక నుడులు' పుస్తకాన్ని మంగళవారం డా.కె.అమ్మన్నాయుడు ఆవిష్కరణ చేశారు. బంకుపల్లి రమేష్ శర్మ పుస్తక సమీక్షను చేశారు.

ఉపన్షన్ మందిరం అధ్యక్షులు గుమ్మా నగేష్ మాట్లాడుతూ తెలుగు భాషలో సిక్కోలు యాస ఒక వినూత్నమైన భాషగా రూపొందిందని తెలిపారు. జంధ్యాల శరత్ బాబు, భమిడిపాటి గౌరీ శంకర్, బలివాడ మల్లేశ్వరరావు, డా.ఎల్.రామలింగ స్వామి, బాబూరావు, విశ్వనాథం, కామేశ్వరరావు, పైడి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్