గోరంట్ల : కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు మండలంలోని పాలసముద్రం హమీ లీ ల సమావేశం శుక్రవారం నిర్వహించార ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల అంశాలను వివరించారు.. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కమల్ భాష రమేష్ యావరేజ్ హమాలి యూనియన్ నాయకులు నాగార్జున వేణు,సిఐటియు నాయకులు గంగాధర్ ముస్తాక్, చిరంజీవి రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 06:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)