శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

-కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిఐటియు జీపు జాత

20 నవంబర్, 2026

-కార్మిక సమస్యల పరిష్కారం కోసం సిఐటియు జీపు జాత..
-లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పరిగి : చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత శుక్రవారం పరిగి మండల కేంద్రం చేరుకుంది.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జెడ్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు జెడ్పీ శ్రీనివాసులు గార్మెంట్స్ వద్ద మహిళలకు కరపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాము ఊటకూర్ కిరణ్ పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్