ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో మొదటి కోవిడ్ కేసు నమోదు

16 జులై, 2026

vijag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : విశాఖ నగరంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. జ్వరం,ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న 33 సంవత్సరాల వ్యక్తికి నగరంలోని ప్రైవేట్ లేబరేటరీతో పాటు కెజిహెచ్‌లో పరీక్ష‍లు నిర్వహించారు. ఆ వ్యక్తికి పరీక్షల్లో కోవిడ్‌గా తేలింది. ఆ వ్యక్తి కలెక్టరేట్ సమీపంలో ఉన్న అఫీషియల్ కాలనీలో నివసిస్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి హోం ఐసోలేషన్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్