విశాఖ : మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ , ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ... విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతోన్న రిలే నిరసన దీక్షలు సోమవారంతో 2060 వ రోజుకు చేరింది. ఈ రోజు దీక్షలో మద్దిలపాలెం జోన్ కృష్ణారావు, చంటి, వెంకటరావు, చలపతి, కుమారి, డేవిడ్ నాగేశ్వరరావు, త్రినాధ్, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
2026 వ రోజుకు - కార్మిక ప్రజా సంఘాల రిలే నిరసన దీక్ష
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)