ప్రజాశక్తి-తగరపువలస : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన్యం జిల్లా పాలకొండలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగనున్న అంతర్ జిల్లాల కరాటే పోటీలకు భీమిలి మండలం దాకమర్రి జెడ్‌పి హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు మహమ్మద్ షబ్బీర్ పరిశీలకునిగా ఎంపికయ్యారని ఎంఇఒలు ఎం శివరాణి, డి శ్రీనివాసరావు శుక్ర వారం తెలిపారు. దీనిపై ఎంఇఒలతోపాటు ఆ పాఠశాల హెచ్‌ఎం హిమబిందు, ఇతర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి, షబ్బీర్‌ను అభినందించారు.
కరాటే పోటీలకు పరిశీలకునిగా షబ్బీర్
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)