గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన విశాఖ జివిఎంసి కౌన్సిల్ ప్రత్యేక సమావేశం

3 రోజుల క్రితం

Special meeting of the Visakhapatnam GVMC Council concludes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విశాఖ (జివిఎంసి) : విశాఖ జివిఎంసి కౌన్సిల్ లో ప్రత్యేక సమావేశం సోమవారం ముగిసింది. విశాఖ జివిఎంసి డిప్యూటి మేయర్‌ అభ్యర్థిగా 37 వ వార్డు కార్పొరేటర్ పందిరి వెంకట శివ ప్రసాద్ ను ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యుడు పి.విష్ణు కుమార్ రాజు ప్రతిపాదించగా, విశాఖపట్నం పార్లమెంట్ ఎంపి ఎం.శ్రీ భరత్ బలపరిచారు. అనంతరం వెంకట శివ ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్