వేపాడ (విజయనగరం) : ఈ ఏడాది ఎల్ నినో ప్రభావము వలన వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేయడంతో ... వేపాడ మండలం రైతులు యద పంటపై దృష్టి సారించారు. ప్రస్తుతం అడపాదడపా చిన్న చిన్న వర్షం చిరుజల్లులు పడుతుండటంతో యదపంటకు కొంత అనుకూలంగా ఉన్నదని, ప్రస్తుత రైతులు యదపంటలో కలుపు మొక్కలు తీసే పనుల్లో బిజీ అయ్యారు.
యదపంట కలుపుతీత పనుల్లో రైతుల బిజీ బిజీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 02:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)