ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : ఆదివారం కోళ్ల లలిత కుమారి ద్వితీయ పుత్రిక వివాహం సందర్భంగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేపాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొంప వెంకటరావు బొకే ఇచ్చి అభిమానపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మండల ప్రజలు తరపున కలిసి ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకి గొంప వెంకటరావు అభిమానపూర్వక ఆహ్వానం
23 ఆగస్టు, 2026
వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)