సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'మురసు' తో రైతు గుండెల్లో గుబులు

1 గంట క్రితం

fs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 08:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 6:30 నిమిషాల నుంచి బోరున కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-విజయనగరం కోట : మురసు తుఫాన్ ఎఫెక్ట్తో రైతు గుండెల్లో మరొక గుబులు మొదలాయే, గత మూడు రోజుల క్రితం వరకు కురిసిన ఆర్నబ్ తుఫాన్ తో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో వరి, బొప్పాయి, మొక్కజొన్న, కూరగాయలు పంటలు వేల ఎకరాల్లో దెబ్బతిని బోరున వినిపిస్తున్న రైతులు ఇప్పటికే కన్నీరు పెట్టుకుంటున్నారు. మరల ఈరోజు నుంచి మొదలైన మురసు తుఫాన్ ప్రభావంతో మరింత ఆందోళనలకు గురవుతున్న రైతాంగం. వరి సాగుకు రైతులు వేల రూపాయలు ఖర్చుపెట్టి నాట్లు వేసి పంట పండి చేతికొస్తాదనుకున్న సమయంలో అర్నబ్ తుఫాన్ భీభత్సమైన ఈదురుగాలులతో నేలమట్టమైన వరి చేను. వీటితోపాటు బొప్పాయితో పాటుగా మరికొన్ని ఇతర పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్