శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డివిజన్ స్థాయిలో మున్సిపల్ ఉపాధ్యాలను ఎడ్జెస్ట్ చేస్తామనడం అన్యాయం : డిఈఓ కు మున్సిపల్ ఉపాధ్యాయులు వినతి

2 గంటల క్రితం

Proposal to reassign municipal teachers at the division level is unfair: Municipal teachers submit representation to DEO.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 03:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సర్ప్లస్ టీచర్స్ ఆల్రెడీ మండల్ లెవెల్లో అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు డివిజన్ లెవెల్లో అడ్జస్ట్ చేస్తాం అంటున్నారు. ఇది మా సర్వీస్ రూల్స్ కు విరుద్ధం కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఉపాధ్యాయులను డివిజన్లో అడ్జస్ట్ చేయొద్దని నగరపాలక సంస్థ పరిధిలోనే అడ్జస్ట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి మున్సిపల్ ఉపాద్యాయులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.అన్ని ఉపాద్యాయ సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్