బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జన్నివలసలో ఉద్రిక్తత - నేతలు, గిరిజనులు అరెస్ట్

1 గంట క్రితం

Tension in Jannivalasa – Leaders and tribals arrested.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామభద్రపురం (విజయనగరం) : రామభద్రపురం మండలం జన్నివలసలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. జన్నివలసలో ఉన్న గిరిజన భూములను రెవిన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా .... సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు నేతలను, గిరిజనులను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెర్లాం మండల పోలీస్ స్టేషన్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి ఉన్నారు.
011

022

033


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్